Monday 19 November 2012

వికృత కానుక

వికృత కానుక 
పుడమికి చినుకు ప్రేమ కానుక 
కలువలకు వెన్నెల ప్రేమ కానుక 
సంద్రానికి ముత్యం ప్రేమ కానుక 
ప్రకృతి లో ఇన్ని అందమైన ప్రేమ కానుకలను చూస్తూ కూడా 
పుత్తడి బొమ్మలకు  
యాసిడ్ దాడులు, కత్తిపోట్లు 
వేశ్యా వాటికలు, స్మశానాలు అంటూ 
ఈ వికృత కానుకలెందుకో?
*********

3 comments:

  1. మోహం. కంటికి నచ్చినది ప్రతీది స్వంతం చేసుకోవాలనే రాక్షస ప్రకృతి.

    ReplyDelete
  2. కళ్ళకి నచ్చినవన్నీ కావలనుకుంటే కలిగే వికృత చేష్టలు.

    ReplyDelete
  3. మనిషే ఆలోచిస్తే తెలివైన జంతువే కాదు... వివేకం కోల్పోతే వికృత జంతువు.
    ఇప్పటి సమాజమిదే కదా... ప్రేమ కానుకలెక్కడ...?

    ReplyDelete