Tuesday 21 August 2012

ఆతిథ్యం 

ఆతిథ్యం 
ఆతిథ్యమంటే ఏమిటో
ఇంటికి వచ్చిన అతిథికి
అందమైన రూపునిచ్చి పంపే
ఆ ఆల్చిప్పను చూసి నేర్చుకోవాలి
ఏమంటారు?
*******

3 comments:

  1. వీణ గారూ! బాగుంది...
    పనికిరాని పదార్ధాన్ని కూడా ముత్యంగా
    మార్చగల శక్తి ముత్యపు చిప్పకు మాత్రమే ఉంది...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. నిజమే శ్రీ గారు ధన్యవాదాలు

      Delete