Thursday 9 August 2012

బృందావని

బృందావని 
 
తన ప్రతిబింబాన్ని చూడగోరినదై
యమునా తటి పై వంగిన ఆ రాధికను
చెంత చేర్చుకు ఆ నీటి అద్దాన్ని మించిన
అందమైన నిజాన్ని తన కన్నులు చెబుతాయంటుంటే
సిగ్గుతెరలు తొలగించుకుని ఆ కొంటె వాని కన్నులలోకి చూచినా రాధిక
తన్మయత్వమున తనను చూచుకొనుట మరచె
ఆ నల్లవాని రూపమును తనివితీరా చూస్తున్న ఆ తన్మయిని
మోహావేశమున చూస్తూ మైమరచినాడా మాధవుడు
అంత తన్మయులైనా రాధామాధవుల జూచి ధన్యత నొందెనా బృందావని.
***********


10 comments:

  1. చాలా బాగుంది అండీ...

    శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు..

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సాయి గారు మీకు కుడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు

      Delete
  2. nice one, శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు..

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మీకు కుడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు

      Delete
  3. బృందావని మదిని దోచింది.
    శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు పద్మార్పిత మీకు కుడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు

      Delete
  4. శ్రీ కృష్ణాష్టమి శుభాకాక్షలు

    ReplyDelete
    Replies
    1. విజయ్ మోహన్ గారు బ్లాగ్ కు స్వాగతం మీకు కుడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు

      Delete
  5. చాలా బావుంది !కృష్ణాష్టమి శుభాకాంక్షలు

    ReplyDelete
    Replies
    1. వంశీకృష్ణ గారు నా బ్లాగ్ కు స్వాగతం మరియు మీ స్పందనకు ధన్యవాదాలు మీకు కుడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు

      Delete