అపూర్వ సంగమం
ఆమె హృదయపు లోతులను
అంతగా తరచి చూసాయి కనుకనే
ఆమె ఆర్తిని తమ వేనవేల చేతులతో
ఆమె విభునికి నివేదించ
చలించిన ఆ విభుని హృదయం ఆమెనెలా చేరిందో
కరిగిన ఆ హృదయం
ఆమె హృదయాన్నెలా కరిగించిందో
ఇక ఆ అపూర్వ సంగమాన్ని తిలకించిన ప్రకృతి పులకింత
వర్ణింప శక్యమా......!
nice pick, keep writing.
ReplyDeletethank you.
Deleteఎంత చక్కని చిత్రాలు .మరెంత అందమైన వర్ణన .can you remove word verification?if possible.
ReplyDelete