Thursday 28 June 2012

అపూర్వ సంగమం

అపూర్వ సంగమం 




ఆమె హృదయపు లోతులను 
అంతగా తరచి చూసాయి కనుకనే 





ఆమె ఆర్తిని తమ వేనవేల చేతులతో 
ఆమె విభునికి నివేదించ


చలించిన ఆ విభుని హృదయం ఆమెనెలా చేరిందో






 కరిగిన ఆ హృదయం 
ఆమె హృదయాన్నెలా కరిగించిందో 







ఇక ఆ అపూర్వ సంగమాన్ని తిలకించిన    ప్రకృతి పులకింత 
వర్ణింప శక్యమా......!

3 comments:

  1. ఎంత చక్కని చిత్రాలు .మరెంత అందమైన వర్ణన .can you remove word verification?if possible.

    ReplyDelete