పద్మరాణి గారు ముందుగా మీ స్పందనకు ధన్యవాదాలు. నిజమనడానికి సాక్ష్యం పైన ఉంది.అలాటివారూ ఉండి ఉండవచ్చు కానీ సహజంగానే మన కళ్ళకు నిజాలు,మంచి చాలా అరుదుగా కనబడుతుంటాయి కదా.:-)
తనూజ్ గారు నా బ్లాగ్ కు స్వాగతం. అది నే వేసిన బొమ్మ కాదండి రవి వర్మ గారి చిత్రం. కవిత్వం రాయాలంటే భావాల అల్లిక చాలదు వాటిని పద్దతిగా అల్లగలగాలి అంత నేర్పునాకు లేదు just నా మదిలో మెదిలిన భావాలను కూర్చగలను అంతే అది కవిత్వమంత గొప్పగా ఉండదు అందుకే సాహసం చేయను అన్నాను.మీ స్పందనకు ధన్యవాదాలు
dreems effect padinatlundi, appude.
ReplyDeletechakkaga undi.
may be thank you bhaskar garu.
Deletenijamaa? ala ane padati undantaraa:)
ReplyDeleteపద్మరాణి గారు ముందుగా మీ స్పందనకు ధన్యవాదాలు. నిజమనడానికి సాక్ష్యం పైన ఉంది.అలాటివారూ ఉండి ఉండవచ్చు కానీ సహజంగానే మన కళ్ళకు నిజాలు,మంచి చాలా అరుదుగా కనబడుతుంటాయి కదా.:-)
Deleteee bomma meray vesara?
ReplyDeletekori koorchina manobhaavala allika kavithvamane saahasam enduku cheyakoodadhu?
తనూజ్ గారు నా బ్లాగ్ కు స్వాగతం. అది నే వేసిన బొమ్మ కాదండి రవి వర్మ గారి చిత్రం. కవిత్వం రాయాలంటే భావాల అల్లిక చాలదు వాటిని పద్దతిగా అల్లగలగాలి అంత నేర్పునాకు లేదు just నా మదిలో మెదిలిన భావాలను కూర్చగలను అంతే అది కవిత్వమంత గొప్పగా ఉండదు అందుకే సాహసం చేయను అన్నాను.మీ స్పందనకు ధన్యవాదాలు
Deleteకాదనలేము .
ReplyDeletethank you ravi sekhar garu
Delete