Friday 13 July 2012

అందం-ఆభరణం

అందం-ఆభరణం 
నిండుదనాన్ని మించిన అందం 
అమాయకత్వాన్ని మించిన ఆభరణం 
లేదంటోందీ పడతి.
కాదనగలరా?

8 comments:

  1. dreems effect padinatlundi, appude.
    chakkaga undi.

    ReplyDelete
  2. nijamaa? ala ane padati undantaraa:)

    ReplyDelete
    Replies
    1. పద్మరాణి గారు ముందుగా మీ స్పందనకు ధన్యవాదాలు. నిజమనడానికి సాక్ష్యం పైన ఉంది.అలాటివారూ ఉండి ఉండవచ్చు కానీ సహజంగానే మన కళ్ళకు నిజాలు,మంచి చాలా అరుదుగా కనబడుతుంటాయి కదా.:-)

      Delete
  3. ee bomma meray vesara?

    kori koorchina manobhaavala allika kavithvamane saahasam enduku cheyakoodadhu?

    ReplyDelete
    Replies
    1. తనూజ్ గారు నా బ్లాగ్ కు స్వాగతం. అది నే వేసిన బొమ్మ కాదండి రవి వర్మ గారి చిత్రం. కవిత్వం రాయాలంటే భావాల అల్లిక చాలదు వాటిని పద్దతిగా అల్లగలగాలి అంత నేర్పునాకు లేదు just నా మదిలో మెదిలిన భావాలను కూర్చగలను అంతే అది కవిత్వమంత గొప్పగా ఉండదు అందుకే సాహసం చేయను అన్నాను.మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete