Thursday 12 July 2012

సెలయేరు

సెలయేరు 
 వేగాన్ని ఆమె యవ్వనానికి 
 ఒంపులను  ఆమె తనువుకు 
గలగలలను ఆమె అందెలకు 
మెరుపులను ఆమె ఆభరణాలకు ఇచ్చి 
తృప్తిగా వెనుతిరిగిందా సెలయేరు.
********

12 comments:

  1. ''ఎండ ఈ వేళ ఎన్నెల్ల వుంది- యేరు జలతారు కొకల్లె వుంది''
    పాట గుర్తోచ్చింది . మీ కవిత సుందరం సుమధురం

    ReplyDelete
    Replies
    1. బాలక్రిష్ణారెడ్డి గారు నా బ్లాగ్ కు స్వాగతం.నిజానికి నాకు ఆ పాత తెలియదు కానీ 2 లైన్స్ చాల బాగున్నాయి మరియు మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  2. andamaina kavitha ,chakkani bhaavam, manchi chitram, veena gaaroo baagaa raasaaru

    ReplyDelete
  3. ఇంతకీ సెలయేటికి మెరుపులు ఎక్కడివి? సరదాగానే లెండి. పదాలే కాదు, బొమ్మ కూడా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. :)నీటి మీద వెలుతురు అంటే సూర్యకిరణాలు పడినపుడు నీళ్ళు మెరుస్తాయి ఆ మెరుపులు అని నా భావన.నా పదాలు, బొమ్మ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete